నిజామాబాద్

0
138

నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో గుండె వైద్య సేవలకు కొత్త దశ

 

— డా. కవిత రెడ్డి

IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌

 

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో Government General Hospital, Nizamabadలో అధునాతన గుండె వైద్య సేవలను బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది.

 

ఆసుపత్రిలో ఈ రోజు తొలి యాంజియోగ్రామ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించబడింది. తరచూ స్పృహ తప్పే సమస్యతో బాధపడుతున్న శ్రీ యాదయ్యకు కార్డియాలజీ మరియు వైద్య బృందం సమన్వయంతో యాంజియోగ్రామ్ నిర్వహించారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తికావడం నిజామాబాద్ జిల్లా వైద్య రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

 

ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఆధునిక గుండె వైద్య సేవలు అందుబాటులోకి రావడం వల్ల సామాన్య ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

 

ఇదే సమయంలో ఆసుపత్రిలో కార్డియాలజిస్టుల కొరత, క్యాథ్ ల్యాబ్ పనిచేయకపోవడం వంటి సమస్యలను  ఆరోగ్య శాఖ మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లా రు. వెంటనే స్పందించిన మంత్రి గారు ముగ్గురు కార్డియాలజిస్టులను డిప్యూటేషన్‌పై నియమించడం అభినందనీయం.ప్రజలకు నాణ్యమైన గుండె వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలిస్తున్నాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: తిరుపతిలో పీ4 వార్షికోత్సవం... మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు.
పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పీ4 (పేదరికంపై గెలుపు) కార్యక్రమం...
By Pagadala Venkateswar 2026-03-31 03:47:09 0 190
Andhra Pradesh
విషాదం: ఆటో నడుపుతూనే గుండెపోటుతో డ్రైవర్ మృతి.
అన్నమయ్య జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మదనపల్లి కోటవీధికి చెందిన ఆటో డ్రైవర్ లక్ష్మణరావు,...
By Pagadala Venkateswar 2026-03-07 09:29:09 0 218
SURAKSHA
Rajeev Kumar, IPS: Leading West Bengal Police with Vision
The Journey Begins "Effective policing is built on professionalism, public...
By Fathima Safa 2026-07-28 07:19:51 0 122
Telangana
"కన్నబిడ్డను వెతికిచ్చిన దేవుళ్లు.. అల్వాల్ పోలీసుల అంకితభావానికి సెల్యూట్!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కళ్లముందే ఆడుకుంటున్న కన్నబిడ్డ మాయమైతే ఆ తల్లిదండ్రుల గుండె...
By Sidhu Maroju 2026-04-20 18:08:42 0 271
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com