అంబులెన్స్ పై కూలిన చెట్టు.... నర్సంపేట నుంచి వరంగల్ వెళ్తున్న 108 అంబులెన్స్ పై చెట్టు కూలి పడింది.......!

0
165

భారత్ అవాజ్ న్యూస్: 17 మే రోజున నర్సంపేట : సాధారణంగా అంబులెన్స్ లోపేషెంట్లను తరలిస్తుంటారు. రోగికి అత్యవసరంగా చికిత్స అందించేందుకు అంబులెన్స్ లు చాలా ఉపయోగపడుతుంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అంబులెన్స్ లు కూడా ప్రమాదాలకు గురవుతుంటూ ఉంటాయి. తాజాగా అంబులెన్స్ అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. నర్సంపేట నుంచి వరంగల్ వెళ్తున్న 108 అంబులెన్స్ పై చెట్టు కూలి పడింది. ఈ ఘటన నర్సంపేట మండలం లక్నెపల్లి శివారులో చోటు చేసుకుంది. అంబులెన్స్ పై చెట్టు విరిగిపడటంతో డ్రైవర్, రోగి బంధువులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే మరో వాహనంలో రోగిని వరంగల్ లోని ఆస్పత్రికి తరలించారు....... దుగ్గొండి మండలం రిపోర్టర్ జీ రాము...

Search
Categories
Read More
Jammu & Kashmir
Revoking Article 370: A Turning Point in India's Constitutional History
August 5, 2019 – The Day That Changed Jammu & Kashmir In a historic move, the Indian...
By Bharat Aawaz 2025-08-05 12:45:50 0 1K
Assam
Assam Expands Infrastructure and Connectivity Network
Assam continues to strengthen its infrastructure and connectivity through major investments in...
By Fathima Safa 2026-07-03 14:35:52 0 176
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో 148 మంది పోలీసుల బదిలీ.
అన్నమయ్య జిల్లాలో భారీ స్థాయిలో పోలీసు బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 148 మంది పోలీస్...
By Pagadala Venkateswar 2026-04-05 05:43:42 0 209
SURAKSHA
Telangana Police AI tool busts major cyber crime syndicate
The Telangana Cyber Security Bureau successfully deployed an advanced indigenous Artificial...
By Kalaga Sailaja 2026-06-24 07:02:33 0 149
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:మలేరియా నివారణకు ఇరికిపెంటలో అవగాహన ర్యాలీ
అన్నమయ్య జిల్లా సోమల మండలం, ఇరికిపెంట పంచాయతీలో శనివారం మలేరియా వ్యాధి రాకుండా అవగాహన కల్పించే...
By Kothuru Murali 2026-06-06 15:01:53 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com