నిజామాబాద్

0
134

ఈరోజు TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మంచిర్యాల జిల్లా నాయకులు కొరకొప్పుల మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కలువడం జరిగింది హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో గత ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంనుండి MLA గా పోటీ చేసిన శ్రీ వడ్లకొండ రాజేష్ గారిని TRS పార్టీలో జాయిన్ చేసి పార్టీ కోసం పనిచేయుటకు కృతనిచ్చాయంతో ఉన్నాము తెలియజేయడం జరిగింది వారికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కవిత గారు నిరంతరము ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు దగ్గరవ్వాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొరకొప్పుల మహేష్ గౌడ్ తో పాటు జిల్లా నాయకులు ఆర్ సురేష్, వేముల సాయి, మహిళా నాయకురాలు సంధ్య రాణి సోదరి సురేష్ లు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ షాబీర్ భాష ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు...
By Boya Dasthagiri 2026-05-06 15:44:27 0 174
Dadra &Nager Haveli, Daman &Diu
Monsoon Alert: Heavy Rains & Waterlogging Risk in Region
The Meteorological Department has issued a significant weather advisory, cautioning residents...
By Lokeshwari Panthadi 2026-07-01 05:05:36 0 132
BMA
The Election Trail: A Crisis of Journalist Burnout
Covering massive, month-long democratic elections across India places an extreme physical and...
By JoinBMA 2026-08-21 04:51:20 0 157
Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్...
By Ponnala Srinivasrao 2026-05-06 03:54:03 0 212
Andhra Pradesh
నాయకులు కుటుంబాలకు జూలకంటి పరామర్శ.
పట్టణంలో వేరువేరు కారణాలతో మృతి చెందిన టిడిపి నాయకుల కుటుంబాలను బుధవారం ఎమ్మెల్యే జూలకంటి...
By John Baji 2026-01-01 02:20:50 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com