ప్రధాని ముఖ్యమంత్రి సూచనలతో ఇంధన పొదుపు కార్యక్రమాన్ని చేపట్టిన మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులు

0
158

కృష్ణా

 

*ప్రధాని, ముఖ్యమంత్రి సూచనలతో ఇంధన పొదుపు చర్యలు చేపట్టిన కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు*

 

 

 పాడి రైతులతో కలిసి సైకిల్ యాత్ర చేసిన చలసాని ఆంజనేయులు

 

హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల గ్రామాలకు సైకిల్‌పై ప్రయాణం సాగిస్తూ పాడి రైతులతో మాట్లాడిన చలసాని ఆంజనేయులు

 

  “పాడి రైతు సంక్షేమం మన మతం - అలుపెరగని సేవ మన అభిమతం” అనే కార్యక్రమంలో పాల్గొని ఇంధన పొదుపు చర్యలు ను రైతులకు వివరించిన చలసాని ఆంజనేయులు

 

*చలసాని ఆంజనేయులు... కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్*

 

 రైతుల సమస్యలు, పాల ఉత్పత్తి అభివృద్ధి, రైతు సంక్షేమం, సహకార రంగ బలోపేతంపై నే మా ఆలోచన

 

సమితి చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందరూ తెలుసుకోవాలి

 

రైతులు అందరూ వారానికి ఒకరోజు ఇంధన పొదుపు చేస్తూ

 

 సైకిల్, ఇతర ఇంధనేతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి

 

 ఇంధన పొదుపు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

 

పర్యావరణ హిత జీవన విధానాలను అలవాటు చేసుకోవడం ద్వారా

 

 భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించవచ్చు

 

 *పదవ తరగతిలో అత్యధిక ప్రతిభ కనబరచిన పాడి రైతుల పిల్లలకు నగదు ప్రోత్సాహకాలు అందజేసి, సత్కరించిన చలసాని ఆంజనేయులు*

 

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అమలు చేస్తున్న నూతన విద్యా విధానాలు

 

 విద్యా సంస్కరణల ఫలితంగానే గ్రామీణ విద్యార్థులు కూడా

 

 పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించారు

 

  ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతున్నాయి

Search
Categories
Read More
Andhra Pradesh
గిరిజనులకే గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు.
AP: గిరిజన యువతకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. గిరిజనులకే గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు...
By Pagadala Venkateswar 2026-08-29 10:53:29 0 87
Telangana
శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్ ఆదివారం...
By Sidhu Maroju 2025-11-09 09:41:44 0 303
Andhra Pradesh
Ambati Rambabu: నోరు అదుపులో ఉండాల్సిందే.. అంబటి భార్య పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు.
Ambati Rambabu: నోరు అదుపులో ఉండాల్సిందే.. అంబటి భార్య పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు...
By Pagadala Venkateswar 2026-02-02 04:51:34 0 164
SURAKSHA
UP Cops Today: Cyber Awareness Warriors For Citizens
On Wednesday, UP police officers conducted cyber crime awareness campaigns across districts. In...
By Kalaga Sailaja 2026-07-04 09:48:26 0 111
Telangana
"సర్వస్వం కోల్పోయిన బిఆర్ఎస్ నాయకురాలు: తక్షణ సాయంతో అండగా అనిల్ కిశోర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  కనజిగూడ డివిజన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది....
By Sidhu Maroju 2026-05-21 06:51:17 0 284
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com