జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో ఆత్మీయ విందు కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగ వాసి ప్రసాద్ బాబు

0
279

కువైట్ జనసేన పార్టీ కువైట్ కార్యవర్గం ఏర్పాటుచేసిన జనసేన పార్టీ కువైట్ ఎన్నారై టిడిపి కువైట్ ముఖ్య అతిధుల ఆత్మీయ విందు కార్యక్రమంలో వినయ్ మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిధులు పలమనేరు ఎమ్మెల్యే శ్రీ అమర్నాథరెడ్డి గారు ఏపీ ఎస్సీ ఏపీ చైర్మన్ రవి నాయుడు గారు రాజంపేట పార్లమెంటరీ టిడిపి అధ్యక్షులు శ్రీ రుగవాసి ప్రసాద్ బాబు గారు సుండుపల్లె మండల టిడిపి అధ్యక్షులు శ్రీ రమేష్ నాయుడు గారిని ఎన్నారై టిడిపి గల్ఫ్ కౌన్సిల్ మెంబర్ శ్రీ కోడూరు వెంకట్ గారు ఎర్రంశెట్టి హరి రాయల్ జనసేన పార్టీ కువైట్ టీం అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిసి గల్ఫ్లోని ప్రవాసుల సమస్యలపై పలు అంశాలను చర్చించడం జరిగింది . ఈ సందర్భంగా అతిధులు సానుకూలంగా స్పందించి ప్రవాసుల సమస్యలను పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సభ్యులు యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: సీఐటీయూ ‘బ్లాక్ డే’ నిరసన.
మదనపల్లెలో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు...
By Pagadala Venkateswar 2026-04-02 05:50:44 0 206
Tamilnadu
Tamil Nadu Preserves Temples and Restores Heritage Sites
Tamil Nadu continues to prioritize temple administration and heritage restoration through...
By Fathima Safa 2026-06-29 10:41:44 0 109
Andhra Pradesh
రసాయనాలతో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేసి వైసిపి మహాపరాధం చేసింది
రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాపరాధం చేసింది   • సిట్ నివేదికలో...
By Chennaiah Kati 2026-02-04 09:59:13 0 243
PRAGATI
🚀 BUSINESS EDGE: Transforming Media Aspirants into Entrepreneurs
🚀 BUSINESS EDGE: Transforming Future Media Leaders into Entrepreneurs Zero Investment. High...
By PRAGATI 2025-04-30 04:55:42 0 4K
Telangana
"ఈటల రాజేందర్ పిలుపు.. మోదీ సభకు గజ్వేల్ నుంచి భారీ సమీకరణ.|
సిద్దిపేట జిల్లా: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మే 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ...
By Sidhu Maroju 2026-05-05 11:38:53 0 428
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com