కరీంనగర్ : రోడ్డు పై బైఠాయించి కొడుకుపై తల్లి ధర్నా ..!
Posted 2026-05-16 07:04:20
0
185
ఆస్తిని లాక్కున్న కొడుకు 20 ఏళ్లుగా తనకు కనీసం తిండి పెట్టకుండా వేధిస్తున్నారని రాయికల్ గ్రామానికి చెందిన ఈదులకంటీ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విసిగిపోయిన ఆమె మిల్లుకు వెళ్తున్న తన పెద్ద కొడుకు సాంబశివరెడ్డి ట్రాక్టర్ కు అడ్డుగా రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగింది. దీనిపై కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదని, అధికారులు శ్రద్ధ చూపి తనకు న్యాయం చేయాలని ఆ వృద్ధులను కోరారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అభివృద్ధి మా లక్ష్యం - ఎమ్మెల్యే కొండయ్య
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ బుర్లవారిపాలెం గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసి, ఐ.టి.సి కొత్తగా...
K. Lalthawmmawia: Leading Mizoram with Vision and Integrity
A dedicated 2007-batch IAS officer of the AGMUT Cadre, K. Lalthawmmawia serves as Commissioner...
స్వీకార్ ఉపకార్ పునరావాస కేంద్రంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.|
హైదరాబాద్ : హైదరాబాద్ సీ.పి. సజ్జనర్ IPS ఆదేశానుసారం నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకొని...
Professional Portals Adopt Puzzles for Engagement
Following the massive success of global professional networks integrating logic...
తిరుపతి లడ్డు పై ఆగని పోరు
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో, కేశినేని శివనాద్ (చిన్ని) గారు - విజయవాడ పార్లమెంటు సభ్యులు...