ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి ఎంపీ ఆగ్రహం
Posted 2026-05-16 02:51:52
0
174
ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి ఎంపీ Vamsi Gaddam గారి ఆగ్రహం
రైతులు రోజులు తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్నారని విమర్శ
ధాన్యం తడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపాటు
• కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని ఆరోపణ
• మిల్లర్లు, మధ్యవర్తుల దోపిడీ పెరిగిందని ఆందోళన
• వెంటనే ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్
• రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిక
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Manipur Strengthens Agriculture and Farmer Development
Manipur continues to strengthen its agriculture sector through modern farming practices, improved...
బాచుపల్లి ఫ్లైఓవర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 8 న అధికారికంగా ప్రారంభం
హైదరాబాద్‌లోని బాచుపల్లి జంక్షన్ వద్ద సుమారు రూ. 141 కోట్ల వ్యయంతో నిర్మించిన 6 లేన్ల,...
Arunachal Pradesh Promotes Sports Development Growth
Arunachal Pradesh continues to strengthen its sports ecosystem by investing in modern sports...
మదనపల్లిలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్‌డెడ్.
మదనపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున పుంగునూరు రోడ్డులోని వలసపల్లి నవోదయ పాఠశాల సమీపంలో ఘోర రోడ్డు...
జాతీయ స్థాయిలో అన్నమయ్య ఖ్యాతిని చాటిన చిన్నారి శైలేష్ గౌడ్.
మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో, నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన చిన్నారి...