Bharat Aawaz

నిజామాబాద్

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
178
Views

ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. అర్హులైన 97 మంది కి రూ.24,34,000 విలువైన చెక్కులను అందజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకి సీఎంఆర్ ఫండ్ బిల్లులను మరికొంత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంద.