రామసముద్రంలో వీధి కుక్కల దాడులు.
Posted 2026-05-15 05:59:32
0
135
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. గురువారం రాత్రి స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో గుంపులుగా తిరుగుతూ పాదాచారులు, ద్విచక్ర వాహనదారులపై దాడులు చేస్తున్నాయని, వాహనదారులను వెంబడిస్తున్నాయని, చిన్నారులు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారని వాపోయారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పౌర హక్కుల సంఘం పోస్టర్ ఆవిష్కరణ
పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడదాం: ...
Dr. Jyothi Buddha Prakash IAS: Leading with Vision
A distinguished Telangana IAS officer transforming public administration through visionary...
Vision in Governance: The Inspiring Journey of Mamta Yadav
Administrative Excellence, Youthful Zeal, and Public Service
"Governance is not just about...
ప్రిన్సిపల్ కుట్టడంతో విద్యార్థుల నిరసన
కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...