పుంగనూరు: శాంతినగర్లో లోపించిన పారిశుధ్యం

0
142

అన్నమయ్య జిల్లా , పుంగనూరు మండలం, భీమగాని పల్లి పంచాయతీ, శాంతినగర్ లో గత కొన్ని రోజులుగా కాలువలలో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో దోమల బెడద అధికమై దోమకాటుకు గురై అనారోగ్యానికి గురవుతున్నామని స్థానికులు బుధవారం ఆవేదన చెందారు. అధికారులను పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరగా అధికారులు పొంతన లేకుండా సమాధానం చెప్తున్నారని స్థానికులు ఆవేదన చెందారు. వెంటనే అధికారులు స్పందించి శాంతినగర్ లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
BMA
BMA
Your Voice. Your Network. Your Future.Bharat Media AssociationAnchor, News Reader, Reporter,...
By Bharat Aawaz 2025-06-05 07:57:51 0 2K
Andhra Pradesh
పార్లమెంట్లో అమరావతి బిల్లు పై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*పార్లమెంట్ లో అమరావతి బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం*   •...
By Rajini Kumari 2026-04-02 16:27:29 0 238
Telangana
అల్వాల్ సర్కిల్ ల్లో హైడ్రా దూకుడు -రూ. 10 కోట్ల విలువైన పార్కు స్థలం పరిరక్షణ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్ లో వెలసిన గంగ ఎవెన్యూ...
By Sidhu Maroju 2025-11-27 05:21:31 0 237
SURAKSHA
Inside the Mind of a Guardian: The Legacy of Shri Rajeev Kumar, IPS
From Tech Innovation to Iron-Willed Command: Tracing the Illustrious Three-Decade Journey of a...
By Kalaga Sailaja 2026-08-01 05:39:28 0 275
Telangana
కార్ఖానా పిఎస్ పరిధిలో భారీ చోరీ.|
సికింద్రాబాద్ : కార్ఖానా  పి ఎస్ పరిధిలో నేపాలీ ముఠా చోరీ. దాదాపు 50 లక్షల విలువైన...
By Sidhu Maroju 2025-11-16 07:26:06 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com