నీట్ పేపర్ లీక్ పై ఎస్ ఎఫ్ ఐ ఏఐఎస్ఎఫ్ నిరసనలు.

0
126

మదనపల్లెలో బుధవారం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ, నీట్ స్కామ్‌లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌టీఏను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలే ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని కోరారు. నీట్ పేపర్ లీక్ వల్ల లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని వారు అన్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్:గణేష్ బిగాల గారిని పరామర్శించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
ఇటీవల కారు ప్రమాదానికి గురైన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారిని మాజీ మంత్రి,...
By Sadaq Sadaq 2026-06-09 09:47:05 0 147
SURAKSHA
Yogesh Deshmukh IPS: Leading with Integrity and Justice
A distinguished 1995-batch IPS officer of the Madhya Pradesh cadre, Yogesh Deshmukh has earned a...
By Lokeshwari Panthadi 2026-08-01 11:18:34 0 281
Andhra Pradesh
తేది:-24-06-2026,గిద్దలూరు ఈ నెల 27 వ తేదీన గిద్దలూరు మండలం కృష్ణంశెట్టి పల్లి లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన
ఈ నెల 27 వ తేదీన గిద్దలూరు మండలం కృష్ణంశెట్టి పల్లి లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను...
By Chennaiah Kati 2026-06-25 14:17:30 0 130
Telangana
ఒవైసీ విద్యాసంస్థకు అనుమతుల్లేవ్‌
హైదరాబాద్‌ జిల్లా  ‎బండ్లగూడ మండలం బండ్లగూడ విలేజ్‌ సర్వే నెంబర్‌ 62లోని...
By Ponnala Srinivasrao 2026-07-04 11:57:37 1 188
Andhra Pradesh
YS Sharmila: ప్రత్యేక హోదా అడిగే సత్తా జగన్‌కు లేదు: షర్మిల.
ప్రధాని మోదీ చేతిలో సీఎం జగన్ కీలుబొమ్మగా మారారన్న షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా...
By Pagadala Venkateswar 2026-02-13 06:57:01 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com