అనధికారిక సైలెన్సర్లపై తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు.
Posted 2026-05-14 05:48:00
0
120
మదనపల్లెలో బైక్‌లకు అధిక శబ్దం వచ్చేలా సైలెన్సర్లు మార్చుతున్న వర్క్‌షాప్‌లపై అధికారులు బుధవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు 12 మెకానిక్ షాపులను పరిశీలించగా, మూడు చోట్ల నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు, ఇతర యాక్సెసరీస్ అమర్చుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆయా వర్క్‌షాప్ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఇలాంటి మార్పులు చేస్తే మోటార్ వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రైతు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి: ఏపీ రైతు సంఘం.
మదనపల్లెలో జరిగిన ఏపీ రైతు సంఘం అన్నమయ్య జిల్లా ప్రథమ మహాసభలో, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి...
Mass Protests Erupt in Assam Over Delay in Tribal Council Elections
Assam - Hundreds of people from the Sonowal Kachari tribal community took to the streets in...
అనగా ఈ రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
అనగా ఈ రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :
ఉదయం :...
నిజామాబాద్
ఈరోజు 39 వ డివిజన్ లో రోడ్డు విస్తరణలో భాగంగా, మున్సిపల్ అధికారులు, చేపట్టిన కార్యక్రమంలో...
సురంగల్ మున్సిపాలిటీలో బజరంగ్ దళ్ నూతన కమిటీ ఏర్పాటు
మొయినాబాద్, మార్చి 24 (bharath Aawaz today news): సురంగల్ మున్సిపాలిటీ పరిధిలో బజరంగ్ దళ్
నూతన...