అనధికారిక సైలెన్సర్లపై తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు.

0
119

మదనపల్లెలో బైక్‌లకు అధిక శబ్దం వచ్చేలా సైలెన్సర్లు మార్చుతున్న వర్క్‌షాప్‌లపై అధికారులు బుధవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు 12 మెకానిక్ షాపులను పరిశీలించగా, మూడు చోట్ల నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు, ఇతర యాక్సెసరీస్ అమర్చుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆయా వర్క్‌షాప్ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఇలాంటి మార్పులు చేస్తే మోటార్ వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Telangana
Warangal in Hanamkonda
హన్మకొండలో ఉద్రిక్తత.. పేదల గుడిసెల తొలగింపుతో ఉద్రిక్త పరిస్థితులు   హన్మకొండ: హన్మకొండ...
By G k Nookala 2026-06-20 05:52:46 0 197
Andhra Pradesh
మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*గుంటూరు*   *3వ ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా తపాలా శాఖ కవర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-01-05 11:51:59 0 275
Telangana
పెద్దపల్లి : కోటి రూపాయల విలువైన గంజాయి ధ్వంసం ధ్వంసం...!
రామగుండం కమిషనరేట్ పరిధిలోని 53 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 200 కిలోల గంజాయి 34 ముక్కలను, కోర్ట్...
By Sunka Santhosh 2026-06-12 18:33:29 0 143
Andhra Pradesh
ఎంపీ కేసినేని స్క్రోలింగ్ పాయింట్
*జ‌గ్గయ్య‌పేట‌* *08-01-2026*   *ఎంపీ కేశినేని శివనాథ్ స్క్రోలింగ్...
By Rajini Kumari 2026-01-08 11:57:29 0 212
Business & Finance
Rising Oil Prices Trigger Fuel Hikes and Economic Growth Forecast Cuts
Geopolitical tensions in the Middle East have pushed Brent crude past $105 a barrel, sending...
By Dunna Jessicaruth 2026-05-19 11:12:58 0 293
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com