బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం

0
230

భారత్ ఆవాజ న్యూస్ రాజాపేట  మే 13

ఎన్డిడిబి తో మదర్ డైరీ ఒప్పందం కుదరచడంలో కీలకపాత్ర పోషించి రైతులకు 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి సహకారంతో అందించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కు కృతజ్ఞతలు చెబుతూ బుధవారం రాజాపేట పాడి రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ బిర్లా ఐలయ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు రాజాపేట మదర్ డైరీ కేంద్రం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలేరు ఎమ్మెల్యే బిలా ఐలయ్య లకు కృతజ్ఞతలు చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మొదటి రైతులు రాజాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నమిలీ మహేందర్ గౌడ్ . ఉప  సర్పంచ్ కేదారే గౌడ్ పట్టణ .కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐరేణి నవీన్ కుమార్. డాక్టర్ చింతల రవి .రేగు సిద్ధులు. వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, మండలంలోని బూరుగుపల్లి సోమవారం ఇతర గ్రామాలలో పాడి రైతులు పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు

 

Search
Categories
Read More
BMA
BMA
Bharat Media Association
By Bharat Aawaz 2025-06-17 17:54:17 0 3K
Telangana
నిజామాబాద్: బైక్ లో మంటలు తపినా ప్రమదం
రోడ్‌పై వెల్టునాసమాయంలో అకాస్మతుగా ధ్వీచక్ర వాహనం లో మంటలుచెలారెగి వాహనం దగ్ధమైన ఘట్టానా...
By Sadaq Sadaq 2026-04-07 18:11:09 0 214
Haryana
Tragic Death of 4-Year-Old in Ambala Borewell Accident
In a heartbreaking turn of events, four-year-old Nirvair Singh tragically lost his life after...
By Lokeshwari Panthadi 2026-07-01 09:07:37 0 118
Health & Fitness
Heatwave Safety: Heat Exhaustion vs. Lethal Heat Stroke
As record-breaking summer heatwaves intensify following the solstice, major medical...
By Lokeshwari Panthadi 2026-06-27 04:40:54 0 162
Telangana
హైదరాబాద్‌లో అప్పుడే లక్ష ఇందిరమ్మ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టేశారా?
హైదరాబాద్‌లో అప్పుడే లక్ష ఇందిరమ్మ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టేశారా? ‎లేక...
By Ponnala Srinivasrao 2026-08-12 01:47:08 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com