పుంగనూరు: చెట్టును ఢీకొని బోల్తాపడ్డ ఆటో
Posted 2026-05-13 18:37:52
0
132
అన్నమయ్య జిల్లా, పుంగునూరు మండలం, రాంపల్లె వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీకి చెందిన నూర్ బాషా (42), యాస్మిన్ (35), యూబి కాంపౌండ్ కు చెందిన సుమన్ తాజ్ (32) పుంగనూరుకు ఆటోలో వెళ్తుండగా, రాంపల్లె వద్ద ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా, వారిని పుంగనూరు ఆసుపత్రికి తరలించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: మామిడి తోటను పరిశీలించిన అన్నమయ్య కలెక్టర్
అన్నమయ్య జిల్లా రేగల్లు పంచాయతీలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం పర్యటించి, రైతు...
కూకట్‌పల్లిలో కెపిహెచ్‌బీ ఐరిస్ బిల్డింగ్‌లో ఘనంగా “షీ డిజైనర్ స్టూడియో” ప్రారంభోత్సవం
కూకట్‌పల్లి:
మహిళల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ఫ్యాషన్ దుస్తులు, డిజైనర్ వేర్...
AI in Newsrooms: Revolution or Risk?
AI in Newsrooms: Revolution or Risk?
Artificial Intelligence (AI) is no longer just a tech...
పారదర్శకమైన ఓట్ల జాబితా రూపకల్పనే లక్ష్యం
"🗳️ పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం"
కేంద్ర ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు...
మార్కాపురం జిల్లాలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన కలెక్టర్
మార్కాపురం జిల్లాలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన కలెక్టర్..
మార్కాపురం జిల్లా తర్లపాడు మండలంలోని...