మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్ లో ఉద్యోగాల భర్తీ.

0
110

మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పలు ఖాళీ పోస్టుల భర్తీకి అధికారులు మంగళవారం తెలిపారు. ఈనెల 15న తిరుపతిలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. డాక్టర్ పోస్టుకు రూ. 60 వేలు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ ఒకేషనల్ కౌన్సిలర్‌కు రూ. 25 వేలు, వార్డ్ బాయ్‌కు రూ. 13 వేలు, కౌన్సిలర్/సైకాలజిస్ట్‌కు రూ. 17,500 వేతనం ఇవ్వనున్నారు. పీర్ ఎడ్యుకేటర్, చౌకీదార్స్, హౌస్ కీపింగ్ వర్కర్, యోగా థెరపిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి. అర్హత ధ్రువపత్రాలతో అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.

Search
Categories
Read More
SURAKSHA
Neeraj Mandloi IAS: Powering Madhya Pradesh With Vision
A distinguished administrator whose leadership in energy reforms reflects commitment, efficiency,...
By Lokeshwari Panthadi 2026-08-01 09:09:50 0 144
Telangana
హైదరాబాద్ మెట్రో – దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్, దేశంలో రెండవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా...
By Bharat Aawaz 2025-08-12 07:25:07 0 819
Andhra Pradesh
బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణం - కలెక్టర్ 
బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు...
By Gadiyapudi Narendra 2026-01-07 13:49:34 0 373
Andhra Pradesh
Google data center opening on 28th
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం దగ్గర పడింది. సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా...
By G k Nookala 2026-04-25 06:06:23 0 200
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com