పేకాట పై పోలీసులు మెరుపు దాడి

0
186

- పేకాటపై పోలీస్ మెరుపు దాడి..

- నలుగురు పేకాటరాయుల్ల అరెస్ట్..

- రూ.6500 నగదు, నాలుగు సెల్ ఫోన్ లు సీజ్.

చిలుకూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించిన పోలీసులు.

నమ్మదగిన సమాచారంపై సూర్యాపేట జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై ఆకస్మికంగా మెరుపు దాడి చేయడం జరిగింది. రైడ్ నిర్వహించి నలుగురు పేకాటరాయుల్లను అరెస్టు చేసి చిలుకూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. మరో నలుగురు పోలీసులను చూసి పారిపోయారు. పట్టుబడి చేసిన నలుగురు వ్యక్తుల నుండి సుమారు 6,500 నగదు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. చిలుకూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి అసాంఘిక చర్యలను ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలో ఉపేక్షించేది లేదని ఇలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీసులకు 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
పార్లమెంట్ పరిధిలోని వివిధ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు ఈ రోజు నన్ను కలువడం జరిగింది.ఈ సందర్భంగా...
By Sadaq Sadaq 2026-05-18 09:02:28 0 130
SURAKSHA
TN Police Promoting Peace Through Village Meetings
 To foster harmony in villages, the Tamil Nadu Police held meetings with peace committees...
By Kalaga Sailaja 2026-06-27 11:27:57 0 120
Andhra Pradesh
శ్రీరామ్ చినబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి...
By Benguluri Madhubabu 2026-03-15 10:51:28 0 288
Andhra Pradesh
నిద్రమత్తు ప్రమాదాలకు చెక్.. 'స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో'.
అన్నమయ్య జిల్లా పోలీసులు రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి 'స్టాప్, ఫేస్ వాష్ అండ్...
By Pagadala Venkateswar 2026-06-22 07:02:56 0 112
Andhra Pradesh
చంద్రన్న జన్మదిన వేడుకలు పోస్టర్ ఆవిష్కరణ
చంద్రన్న జన్మదిన వేడుకలు... పోస్టర్ ఆవిష్కరణ... గాంధీనగర్ ప్రెస్ క్లబ్   విజయవాడ:...
By Rajini Kumari 2026-04-19 12:39:33 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com