‎నీ బిడ్డ ఎంత మందితో తిరిగిందో ఏమో..!బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు

0
159

17 ఏళ్ల మైనర్ బాలిక, పోక్సో కేసు బాధితురాలి గురించి బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు

‎బండి భగీరథ్ కేసుపై సంచలన విషయాలు వెల్లడించిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

‎తనను లైం*గిక వేధించాడని స్వయంగా బాలిక వచ్చి పోలీసులకు చెప్పినా కేసు బుక్ చేయలేదు 

‎మే 8వ తేదీ సాయంత్రం.. బాలిక తల్లి పేట్ బషీరాబాద్ స్టేషన్‌కు కంప్లైంట్ చేయడానికి వెళ్లింది

‎ఐదు గంటల పాటు కేసు నమోదు చేయకుండా, కంటెంట్ మార్చాలని పోలీసులు ఒత్తిడి చేశారు 

‎చివరికి ఆ తల్లి.. నా బిడ్డ, నేను కలిసి మోదీ సభలో ఆత్మ*హత్య చేసుకుంటామని తెగేసి చెప్పింది 

‎పోలీసులు భయపడి అప్పటికప్పుడు ఆ తల్లి కంప్లైంట్ తీసుకొని అక్నాలెడ్జ్‌మెంట్ కాపీ ఇచ్చారు 

‎వీ6 మాజీ జర్నలిస్ట్, బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప, ఏప్రిల్‌లో బాధిత కుటుంబాన్ని కలిశారు

‎బాధిత కుటుంబాన్ని బండితో కలిపించారు.. కానీ ఆయన పెళ్లికి ఒప్పుకోను అని తెగేసి చెప్పారు 

‎మీ అమ్మాయి ఎంత మందితో తిరిగిందో.. అంటూ బాధితురాలిని అవమానించేలా మాట్లాడారు 

‎నా సంగతి మీకు తెల్వదు…ఏం చేసుకుంటరో చేసుకోండని బాధిత కుటుంబాన్ని బెదిరించాడు

‎భగీరథ్‌, అతనిఫ్రెండ్స్ గ్యాంగ్ సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు 

‎బెట్స్ పెట్టుకొని అమ్మాయిల ఇన్స్టాగ్రామ్, స్నాప్ చాట్ ఫోటోలు, వీడియోలను రికార్డు చేస్తున్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పారిశ్రామిక కేంద్రంగా జగ్గయ్యపేటకు మహర్దశ
10.04.26 ప్రచురుణార్ధం                   ...
By Rajini Kumari 2026-04-10 12:12:07 0 166
SURAKSHA
C.V. Anand: The Architect of Modern Telangana Policing
A Visionary Leader’s Journey from the Cricket Pitch to the DGP’s Office...
By Kalaga Sailaja 2026-07-11 08:38:53 0 257
Telangana
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించారు.
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్...
By Pinnehasan Odela 2026-01-19 11:13:05 0 358
Andhra Pradesh
ప్రజాసేవలో అంకితభావంతో మంత్రి నారా లోకేష్
*ప్రజాసేవలో అంకితభావంతో మంత్రి నారా లోకేష్*   *విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులతో...
By Rajini Kumari 2026-01-23 11:53:18 0 244
SURAKSHA
Upendra Kumar Jain: Championing Justice Against Economic Crime
A distinguished IPS officer of the Madhya Pradesh cadre, Shri Upendra Kumar Jain serves as the...
By Lokeshwari Panthadi 2026-07-23 05:53:58 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com