పుంగనూరులో సంబరాలు ఎందుకో తెలుసా..
Posted 2026-05-11 05:41:47
0
139
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో ఆదివారం కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు టీవీకే అధినేత విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ ఆవరణంలో బాణాసంచాలు కాల్చి, కేక్ కట్ చేశారు. తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైందని, ప్రజలకు కొత్త సీఎం సుపరిపాలన అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు నాయకులు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బోనాలపై భద్రత.. అధికారులతో ఎమ్మెల్యే భేటీ.|
● డీసీపీలతో సమావేశమైన ఎమ్మెల్యే శ్రీ గణేష్
● ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై చర్చ
●...
సింగరేణి వ్యాప్తంగా ఉద్యోగుల పిల్లలకు వేసవి శిక్షణ శిబిరలకు నిధులు కేటాయింపు
సింగరేణి ఉద్యోగుల పిల్లల కోసం వేసవి శిక్షణ శిబిరాలకు యాజమాన్యం నిధులు కేటాయించింది అన్ని...
మోతుకుల కుంట ఔట్‌లెట్ నాలాలో కలకలం.|
"పూడిక తీయగా బయటపడిన గుర్తుతెలియని మృతదేహం"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ మండలం...
పండుగల పూట పాకెట్ ఖాళీ… ఆర్టీసీకి ప్రయాణికులే బలి?
హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)...
Leading with Integrity: The Inspiring Journey of IPS Officer Shruti Arora
Steel in the Uniform: How IPS Officer Shruti Arora is Redefining Public Trust and Grassroots...