7వ అదనపు జిల్లా కోర్టు ఏపీపీగా గణపతి నియామకం.
Posted 2026-05-10 11:29:02
0
130
మదనపల్లెలోని 7వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా న్యాయవాది జె. గణపతిని నియమించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ ఉత్తర్వుల మేరకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఏపీ రామకోటేశ్వరరావు ఈ నియామక ఉత్తర్వులను శనివారం జారీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గణపతిని సన్మానించి, ప్రజలకు సత్వర న్యాయం అందించాలని ఆకాంక్షించారు. క్లిష్టమైన కేసుల పరిష్కారంలో ఆయన సమర్థంగా వ్యవహరిస్తారని అభిప్రాయపడ్డారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిషేధించిన ఆ గ్రామంలో ప్రవేశిస్తే 5000 జరిమానా
చింతూరు మండలం గూడూరు గ్రామ ప్రజలు ఐస్ క్రీమ్ ఆటో లు బండ్ల మీద నిషేధం విధించారు తమగ్రామంలో ఐస్...
మల్కాజిగిరి ప్రాంత వాసులకు శుభవార్త.
మల్కాజ్గిరి ప్రజలకు ఏవోసీ సెంటర్ చక్రబంధం నుంచి విముక్తి. త్వరలోనే మల్కాజ్గిరి ప్రజలు శుభవార్త...
పుంగనూరు గంగమ్మకు ఘనంగా అభిషేకం, మహిళల హారతులు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని బెస్తవీధిలోగల శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక...
Kerala Monsoon Alert: IMD Issues Orange Warning for North
The India Meteorological Department (IMD) has officially placed Kasaragod and Kannur districts...
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం “కార్యకర్తలతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి...