కొడుకుపై ఆరోపణలు.. స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్..
Posted 2026-05-10 01:40:57
0
154
తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన విడుదల చేశారు.
ప్రజా జీవితంలో తాను ఎప్పుడూ చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని పాటిస్తూ వచ్చాను.
తన రాజకీయ జీవితంపై ఎలాంటి మచ్చలేదని, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది.
రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేని వారు ఇప్పుడు కుటుంబ సభ్యులు, పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపులో భాగమే.
గ్రామీణ స్థాయి నుంచి ఎదిగి కార్పొరేటర్‌గా, అక్కడి నుంచి ప్రజల మద్దతుతో కేంద్ర మంత్రిగా ఎదిగిన బీసీ నాయకుడి ఎదుగుదలను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ సభకు ముందు తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు తెరపైకి తెస్తున్నారు.
నిజం ఏమిటో న్యాయస్థానమే తేలుస్తుందని, ప్రతి కుట్రను కాలమే బయటపెడుతుంది - బండి సంజయ్
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Land Grabbig in Moula Ali
On the complaint of Revenue Divisional Officer(RDO) Malkajgiri Criminal Case in Cr.No548/2026 has...
శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత : మంచిర్యాల మేయర్
మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల నగర పాలక...
వృద్ధుడు అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు
సీతంపేట మండలం పెద్దూరు గ్రామానికి చెందిన ఆరిక సత్యం(60) రెండు రోజులుగా కనిపించకుండా పోయారు....
Monsoon Update: Heavy Rain Expected Across DNH & Daman
The India Meteorological Department (IMD) has officially confirmed the onset of the monsoon...
మీ భూమి – మీ హక్కు పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామ సచివాలయం వద్ద ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం.
మీ భూమి – మీ హక్కు పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామ సచివాలయం వద్ద ప్రభుత్వ రాజముద్రతో...