వరంగల్ జిల్లా భారీ వర్షం అన్నదాతలు ఆందోళన.....

0
141

వరంగల్: భారీ వర్షం.. అన్నదాత ఆందోళన

భారత్ అవాజ్ న్యూస్ :9 మే వరంగల్  జిల్లా దుగ్గొండి మండలంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా కురిసిన వానకు కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న బస్తాలు తడిసి ముద్దయ్యాయి. రైతులు హుటాహుటిన పరదాలు కప్పినప్పటికీ, గాలులకు అవి కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షంతో తమ కష్టం నీళ్లపాలవుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మీ ప్రాంతంలో వర్షం కురుస్తోందా దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Andhra Pradesh
మంగళం లో రాజముద్ర తో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, మంగళం గ్రామపంచాయతీలో శుక్రవారం మధ్యాహ్నం రైతులకు రాష్ట్ర...
By Kothuru Murali 2026-01-02 13:06:01 0 219
Andhra Pradesh
టిడిపి ఎమ్మెల్యే తామస్ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వాఖ్యలు   ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్షత.. గెలిపించేటప్పుడు...
By Rajini Kumari 2026-04-24 13:22:29 0 205
PRAGATI
Affiliations with BMA: Powering a Nation Through Media Partnerships 🤝
🤝 Affiliations with BMA: Powering a Nation Through Media Partnerships In a country as diverse...
By PRAGATI 2025-04-30 10:38:27 0 4K
Andhra Pradesh
మదనపల్లె: అప్పు అడిగినందుకు బట్టల వ్యాపారిపై దాడి.
మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీలో బాకీ సొమ్ము అడిగినందుకు ముబీనా (40) అనే మహిళపై సోఫియా అనే మహిళ దాడి...
By Pagadala Venkateswar 2026-03-05 03:46:12 0 171
Telangana
జగ్జీవన్ రామ్ జయంతి
మనూర్ :- మనూర్ మండలంలోని బాధల్ గవ్ గ్రామ చౌరస్థలో మాజీ ఉప ప్రధాని, స్వసంత్ర సమరయోధుడు డాక్టర్...
By Gandla Vaijanath 2026-04-05 07:43:08 0 488
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com