పుంగనూరు: ఒంటరి ఏనుగు పట్ల అప్రమత్తంగా ఉండాలి

0
154

శనివారం, పుంగనూరు నియోజకవర్గం, సోమల, సదుం మండల సరిహద్దు ప్రాంతాలలో ఏనుగు సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మండలంలోని పోతంవారి పల్లె సమీపంలోని బంగారం చింత ప్రదేశంలో ఒంటరి ఏనుగు ఉన్నట్లు చెప్పారు. పోతంవారిపల్లి, సీలయ్య గారి పల్లి, బత్తలవారి పల్లి, నాయనవారిపల్లె గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని, రాత్రివేళలో తెల్ల దుస్తులతో పొలాల వద్దకు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అధికారుల సూచనలను విధిగా పాటించాలని కోరారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
నారావారిపల్లె సంక్రాంతి సంబరాలు మంత్రి నారా లోకేష్
*Press Release*   *నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి నారా...
By Rajini Kumari 2026-01-13 16:12:47 0 218
Andhra Pradesh
పామ్ ఆయిల్ సాగు చరిత్రలో ఏపీలోనే అధిక ధర
*Press Release*     *పామాయిల్ సాగు చరిత్రలో తొలిసారి తెలంగాణకన్నా ఏపీలోనే అధిక ధర*...
By Rajini Kumari 2026-02-06 09:42:44 0 228
Andhra Pradesh
సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉద్యోగాల భర్తీ
విజయనగరం సమగ్ర శిక్షా కార్యాలయంలో ఖాళీగా ఉన్న 8 సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ DEO&APC...
By Boiena Rajesh 2026-04-16 14:17:31 0 206
Telangana
రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు
  సూర్యామెహన్ మద్దూర్ మండల్      రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ...
By Vanmoj Suryamohan 2026-05-06 09:41:36 0 386
Telangana
గ్యాస్ కొరతపై జాతీయ రహదారిపై బైఠాయింపు
మహబూబాబాద్, మే 3:: నర్సింహులపేట మండలంలో గ్యాస్ కొరకు బుక్ చేసి పదిహేను రోజులు దాటినా సిలెండర్ రాక...
By Bheeshman King 2026-05-03 07:24:52 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com