పుంగనూరు: ఉర్సులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన టీడీపీ నేత

0
197

పుంగనూరులో ఆరు దశాబ్దాలుగా జరుగుతున్న సయ్యద్ నూర్షావళి బాబా దర్గా ఉర్సు వేడుకల్లో టీడీపీ పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా బాబు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం దర్గా వద్దకు చేరుకున్న ఆయనకు నిర్వాహకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, చాదర్ సమర్పించి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దువా చేశారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Telangana
ఓటు హక్కును కాపాడుకోవాలి.. SIR ముసుగులో ఓటర్ల తొలగింపును తిప్పికొట్టాలి: మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గద్దెరాగడి MNR గార్డెన్స్‌లో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక...
By Avunoori Mahesh 2026-06-11 10:40:58 0 189
Telangana
ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే - కఠిన చర్యలు :వీసీ. సజ్జనార్ IPS.|
హైదరాబాద్ :  పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు...
By Sidhu Maroju 2025-11-20 08:48:49 0 358
Andhra Pradesh
ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రత ప్రణాళిక పటిష్ట బందోబస్తు
ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రతా ప్రణాళిక – పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు ఈ నెల 27వ తేదీ...
By Chennaiah Kati 2026-06-25 13:10:54 0 103
Telangana
ఆత్రం సుగుణ ఆరోపణలను తిప్పికొట్టిన మున్సిపల్ కౌన్సిలర్లు
🎤కుమురం భీం ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో...
By Chunarkar Jagadeesh 2026-08-11 11:52:23 0 193
Rajasthan
Rajasthan Expands Digital Governance and Public Services
Rajasthan is advancing digital governance by expanding online public services, strengthening...
By Fathima Safa 2026-06-30 12:04:05 0 79
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com