వరంగల్ జిల్లాలోని మొక్కజొన్న వరి ధాన్యాలు మంటలలో బూడిద పాలయ్యాయి.....!
Posted 2026-05-09 00:17:20
0
169
వరంగల్: మంటల్లో అన్నదాత ఆశలు!
భరత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లాలో 9మే నేడు పంట చేతికొచ్చిన వేళ రైతులు చేస్తున్న చిన్న పొరపాటు కోలుకోలేని దెబ్బ తీస్తోంది. వరి, మొక్కజొన్న కోతల అనంతరం పొలాల్లోని అవశేషాలను కాల్చివేస్తుండటంతో మంటలు అదుపుతప్పి పక్కనే ఉన్న కళ్లాలపైకి వ్యాపిస్తున్నాయి. ఫలితంగా వందల క్వింటాళ్ల ధాన్యం బుగ్గిపాలవుతోంది. "ఉమ్మడి వరంగల్లో" సుమారు 50 ఎకరాలకు పైనే పంట నిప్పుపాలయింది. దీనివల్ల రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఓ రైతన్న నువ్వు ఆ పొరపాటు చేయకు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాఘవేంద్ర పాఠశాలలో ఘనంగా 17వ వార్షికోత్సవం
చీరాల పట్టణంలోని రాఘవేంద్ర హైస్కూల్ నందు 17వ వార్షికొత్సవ వేడుకలు కరస్పాండెంట్ మణికుమార్...
పుంగనూరు: ద్విచక్ర వాహనం ఢీకొని విద్యార్థినికి త్రీవ గాయాలు
శనివారం మధ్యాహ్నం పుంగునూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దుర్గ సముద్రం పంచాయతీ గాండ్లపల్లి...
Breaking news 🗞️:-మళ్లీ తప్పని యుద్ధ తిప్పలు🥵
ఇప్పటికే గత నాలుగు వారాల నుంచి జరుగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల వ్యాప్తంగా...
మైలవరం నియోజకవర్గం 41,594 మందికి 18. సున్నా ఏడు కోట్ల పింఛన్లు పంపిణీ
మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్లు.
మైలవరం ఎమ్మెల్యే వసంత...
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ భార్య నుంచి 2.58 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
✒️- స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య నుంచి రూ.2.58...