కోనేరు అక్రమణలు తొలగించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన

0
895

నందిగామలో  రాస్తారోక నిర్వహించిన హిందూ సంఘాలు  హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కోనేరు ఆక్రమణలు తొలగించాలని హిందూసంఘాలు చేపట్టి న నిరసన నేటికీ14 రోజుకి చేరింది. లక్ష్మీ ప్రసన్న హైవే దిగ్బంధించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు హిందూ సంఘాలు  కోనేరు ఆక్రమణ దారులచెర నుండి దేవాదాయ అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

 

కోనేరు ఆక్రమణలు తొలగించేంతవరకు ఈ ఉద్యమం ఆగదని హెచ్చరించారు

 

రానున్న రోజుల్లోఉద్యమాన్ని మరింత ఉదృత చేస్తామని పట్టణమంత బంద్ కు పిలుపునిస్తామని ఆమరణనిర హార దీక్షకుసిద్ధమవుతున్నట్ట తెలిపారు హిందూ సంఘాలు

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
వాహనాల తనిఖీ చేసిన పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వరరావు ఆదేశాలమేరకు బాపట్ల పట్టణ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో పట్టణ...
By Gadiyapudi Narendra 2026-02-09 19:29:00 0 240
Telangana
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ లో ఘనంగా 99వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక గ్రామ సభ – సామూహికంగా అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమంలో మొక్కలు నాటిన అదనపు కలెక్టర్ శ్రీ యువ రాజ్ సార్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్  ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ బాబాపూర్:జూన్ 04 కొమురం...
By Chunarkar Jagadeesh 2026-06-04 13:36:11 0 322
Telangana
ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి
ఇటీవల తన కార్యాలయంలో జారిపడి, స్వల్ప గాయాలకు గురై తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పటాన్చెరు...
By Ponnala Srinivasrao 2026-04-26 02:14:55 0 139
Andhra Pradesh
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే కొండయ్య
నేడు చీరాలలో ఎన్ఆర్పిఎం హై స్కూల్ సందర్శించిన సందర్భంగా విద్యార్థులతో కలిసి చీరాల శాసనసభ్యులు...
By Vadlamudi NagaVenkat 2026-03-17 06:12:42 0 683
Telangana
యువత సన్మార్గంలో పయనించాలి
జుక్కల్: ఫిబ్రవరి 13, భరత్ అవాజ్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం బస్వాపూర్...
By Thativar Shivaji 2026-02-14 10:50:03 0 572
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com