మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: భాస్కర్.

0
151

మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఏఆర్టీ కేంద్రంలో గురువారం సాయంత్రం 'మిషన్ ఎయిడ్స్ సురక్ష' కార్యక్రమంపై సమావేశం జరిగింది. జిల్లా క్లస్టర్ మేనేజర్ భాస్కర్ వేంపల్లి మాట్లాడుతూ, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, హెచ్ఐవి నియంత్రణలో భాగంగా మొదటి 95, రెండో 95, మూడో 99 లక్ష్యాలను చేరుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికీ హెచ్ఐవి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

Search
Categories
Read More
BMA
Cyber Watch: Tech Press Exposing Data Breaches
The tech press has become the primary defense line for digital privacy in 2026. Investigative...
By JoinBMA 2026-08-21 09:26:25 0 176
Andhra Pradesh
ఈరోజు నుంచి IRCTC కొత్త రూల్స్
జనవరి 1వ తేదీ నుంచి రైల్వే శాఖ లో రైలు టికెట్ బుకింగ్ లో పెద్ద మార్పులు.ఐ.ఆర్‌.సి.టి.సిలో...
By Karapati Gopi 2026-01-01 05:25:05 0 837
Tamilnadu
Tamil Nadu Advances Biotechnology and Life Sciences Research
Tamil Nadu continues to strengthen its position as one of India's leading biotechnology and life...
By Fathima Safa 2026-06-29 09:59:48 0 93
Andhra Pradesh
పుంగునూరు: చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ కొత్తూరు మురళి
రూరల్ సిఐ సాయి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 2న సోమల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద...
By Kothuru Murali 2026-04-25 03:06:55 0 136
Nagaland
Boosting Diezephe: Naga Handicrafts and Tourism Drive
Representatives from Diezephe village have formally petitioned the state government for enhanced...
By Lokeshwari Panthadi 2026-07-02 07:14:15 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com