రెండు రోజుల పాటు శ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవ ఆహ్వానం కొత్తూరు మురళి

0
157

చిత్తూరు జిల్లా రొంపిచెర్ల గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మవారి జాతర మహోత్సవం 09-05-2026 మరియు 10-05-2026 తేదీలలో ఘనంగా జరగనుంది. మొదటి రోజు ఉదయం 6 గంటలకు 101 బిందెల పసుపు నీటితో జలాభిషేకం, మహాభిషేకం, ప్రత్యేక అలంకరణ, దుర్గా హోమం నిర్వహిస్తారు. మరుసటి రోజు ఉదయం సుగంధ ఫల పుష్పాలతో అలంకరణ, పొంగళ్ళ సమర్పణ అనంతరం, సాయంత్రం 6 గంటలకు విద్యుత్ దీపాలతో అలంకరించిన పుష్పల్లకిలో అమ్మవారిని ఊరేగించారు# కొత్తూరు మురళి

Search
Categories
Read More
Andhra Pradesh
ఉపాధి హామీ చట్టం రద్దు కేంద్రం కుట్ర రాష్ట్ర కార్యదర్శి సిపిఎం వి శ్రీనివాసరావు
For Scrolling : ఉపాధి హామీ చట్టం రద్దుకు కేంద్రం కుట్ర. తక్షణం ఉపసంహరించాలని సిపియం రాష్ట్ర...
By Rajini Kumari 2025-12-16 09:50:20 0 252
BMA
Pre-bunking Fake News: Games that Train Citizens
As the 2026 election cycle approaches, fact-checking organizations are exploring interactive...
By JoinBMA 2026-08-22 03:49:50 0 248
Andhra Pradesh
కాకినాడను కుదిపేసిన భీకర విస్ఫోటనం వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు – 23 మంది మృతి రూ.20 లక్షల రాష్ట్ర పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు
సామర్లకోట మండలం, కాకినాడ జిల్లా:శనివారం మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాల సమయంలో...
By Ratna Sekhar 2026-02-28 18:16:40 0 2K
Andhra Pradesh
Ramasamudram: రుమలరెడ్డిపల్లిలో జరిగిన ఎస్‌ఐఆర్ (SIR) ఓటరు సవరణ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షుడు సర్దార్ బాషా పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
రామసముద్రం: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్...
By Pagadala Venkateswar 2026-07-15 05:16:18 0 130
Bihar
Who will become CM face of Mahagathbandhan in Bihar? | Here is what Congress leaders said
Bihar Assembly lections 2025: The Bihar Assembly elections are scheduled for the end of 2025, and...
By BMA ADMIN 2025-05-19 18:41:55 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com