వన్ మంత్ - వన్ విలేజ్ కార్యక్రమంలో ఆర్డిఓ అనిల్ కుమార్

0
317

నందిగామ మండలం పల్లగిరి గ్రామ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్ కార్యక్రమం నిర్వహించారు, గ్రామంలో ప్రజలకు రెవిన్యూ సమస్యలు పరిష్కారం చేసేందుకు ఒక నెలలో ఒక గ్రామంలో 4 సార్లు ప్రజా సమస్యలు పరిష్కారానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని ఆర్డీవో జీ అనిల్ కుమార్ తెలిపారు, గ్రామాల్లో ప్రజలు రైతులు వారి వారి సమస్యలు గ్రామాల్లో ప్రతి గురువారం జరిగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని సద్వినిగం చేసుకోవాలని వారి వారి భూ సమస్యలు పరిష్కారం ప్రజల వద్ద సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఆర్డిఓ తెలిపారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నూతక్కి సురేష్ బాబు, ఎంపీడీవో ఆర్ ప్రసాదరావు, రెవిన్యూ అధికారులు గ్రామ నాయకులు రైతులు ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Goa
Goa Emerges as India’s Premier Digital Nomad Hub
Panaji: Goa has officially cemented its status as the primary hub for India’s expanded...
By Dunna Jessicaruth 2026-05-14 07:10:06 0 124
Telangana
అభివృద్ధి పనులు చేసేది కేంద్రం. మా ప్రభుత్వమే చేస్తుందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
 నడిచే సిసి రోడ్డు, పారే కాలువ, పెరిగే మొక్కలు, తినే బియ్యం మా ప్రభుత్వ పథకాలే అని,...
By Sidhu Maroju 2025-06-09 13:06:28 0 2K
Andhra Pradesh
నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు
ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నె గ్రామాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు...
By Boya Dasthagiri 2026-04-08 01:01:54 0 229
SURAKSHA
సైబర్ మోసాల నివారణకు ఏపీ పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సు
 పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న పలు ప్రాంతాల్లో ప్రత్యేక...
By Kalaga Sailaja 2026-06-30 10:51:07 0 113
Tripura
Tripura's E-Governance Drive Transforming Public Services
Tripura is accelerating its digital governance and e-governance initiatives to make public...
By Fathima Safa 2026-06-25 09:25:42 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com