Bharat Aawaz

కోటి రూపాయలు నిధులతో నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే

Rajini Kumari
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
219
Views

కృష్ణాజిల్లా

అవనిగడ్డ నియోజకవర్గం

 

మోపిదేవి మండలంలో పర్యటించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

 

రూ.కోటి నిధులతో నూతన కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యే 

 

రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన మూడు సీసీ రోడ్లను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

 

రూ.97 లక్షలతో నిర్మించిన మోపిదేవి - వెంకటాపురం తారు రోడ్డు ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే