పెద్దపల్లి మార్కెట్ యార్డులో మక్కలు చోరీ...!

0
172

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విఎస్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు ప్రారంభించారు.రైతులు మక్కలను  ఆరబోసుకున్నారు . బుధవారం రాత్రి కురిసిన ఈదురు గాలులకు రైతులు ఎవరు కూడా మార్కెట్ యార్డులు లేకపోవడంతో దొంగలు పడ్డారు. బంధంపల్లికి చెందిన రైతు దామోదర్ మక్కలు ఆరబెట్టుకోగా రాత్రి సమయంలో సుమారు 6 క్వింటాల వరకు దోచుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్ వ్యతిరేకి వ్యవసాయ శాఖ అచ్చం నాయుడు నాయుడు
*Press Release*     *ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి జ‌గ‌న్ వ్య‌తిరేకి*...
By Rajini Kumari 2026-01-05 12:01:25 0 415
Andhra Pradesh
Chowdepalle: శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో రికార్డ్ స్థాయిలో 54 రోజులకు రూ. 1.25 కోట్ల హుండీ ఆదాయం. వివరాలు వెల్లడించిన ఈఓ ఏకాంబరం.
Chowdepalle: అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా...
By Pagadala Venkateswar 2026-07-14 07:18:25 0 96
Andhra Pradesh
మాట నిలబెట్టుకున్న పవన్ క‌ల్యాణ్‌.. పిఠాపురం రూపురేఖలు మార్చేస్తున్న డిప్యూటీ సీఎం.
ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తన నియోజకవర్గంపై...
By Pagadala Venkateswar 2026-08-06 06:35:59 0 109
Andhra Pradesh
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద నీటి విడుదల – పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం
ఆంధ్ర ప్రదేశ్‌ - నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద వరద ప్రభావం పెరుగుతోంది. ప్రాజెక్టు...
By Bharat Aawaz 2025-08-11 12:47:30 0 1K
Chandigarh
Pharmacy Strike: Nationwide Shutdown Hits Tricity Stores
Medicines are facing a temporary squeeze today as pharmacies across Chandigarh join a 24-hour...
By Dunna Jessicaruth 2026-05-20 09:09:35 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com