పెద్దపల్లి మార్కెట్ యార్డులో మక్కలు చోరీ...!
Posted 2026-05-07 03:57:42
0
171
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విఎస్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు ప్రారంభించారు.రైతులు మక్కలను ఆరబోసుకున్నారు . బుధవారం రాత్రి కురిసిన ఈదురు గాలులకు రైతులు ఎవరు కూడా మార్కెట్ యార్డులు లేకపోవడంతో దొంగలు పడ్డారు. బంధంపల్లికి చెందిన రైతు దామోదర్ మక్కలు ఆరబెట్టుకోగా రాత్రి సమయంలో సుమారు 6 క్వింటాల వరకు దోచుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Haryana Cities Review Strategy for Monsoon Readiness
With the monsoon rapidly advancing across northern India, district administrations in Gurugram,...
"హాస్టల్ నిర్వాహకులపై దాడి: బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు!"
హైదరాబాద్ : మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య బొంతు శ్రీదేవిలపై పంజాగుట్ట పోలీస్...
పుంగనూరు:హైవేపై రోడ్డు ప్రమాదం కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్దగల హైవేపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది....
Title New Govt Rules: Stricter Oversight for Outsourced Hiring
The Himachal Pradesh government has implemented a rigorous new policy regarding outsourced...
Dr. Franklin: Transforming Healthcare in Ladakh
A Visionary IAS Officer Driving Health, Planning and Public Service Excellence in the Union...