హన్మాజిపేటలో వేడుకల సందడి: ఘనంగా కోడం దంపతుల షష్ఠిపూర్తి

0
314

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, నా అన్నవారే దూరమవుతున్న రోజుల్లో.. ఉమ్మడి కుటుంబం అనే మాటే కరువవుతున్న కాలంలో.వేములవాడ రూరల్ మండలం . హన్మాజిపేట గ్రామంలో జరిగిన షష్ఠి పూర్తి వేడుక అందరినీ ఆలోచింపజేసింది. అన్నదమ్ములు విడిపోవడమే తప్ప కలిసి ఉండటం అరుదైన ఈ రోజుల్లో, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఏకతాటిపై నిలిచి తమ తల్లిదండ్రులపై చూపిన ప్రేమ అందరినీ అబ్బురపరిచింది.

విడదీయలేని అనుబంధం.. ఆదర్శవంతం:

చిన్నపాటి మనస్పర్థలకే విడిపోయే అన్నదమ్ములను చూస్తున్న ప్రస్తుత సమాజంలో, కోడం లక్ష్మీరాజం - వెంకవ్వ దంపతుల కుమారులు తమ ఐకమత్యంతో ఆదర్శంగా నిలిచారు. తమను పెంచి పెద్దచేసి, ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల రుణం తీర్చుకునేందుకు వారంతా ఒకే మాటపై నిలిచారు. పచ్చని పందిరి కింద నలుగురు కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడు,మనుమండ్లు,మనుమరాళ్లు కలిసి ఒక్కతాటిపై నిలిచి జరిపిన ఈ షష్ఠిపూర్తి మహోత్సవం చూస్తుంటే, "ఇదీ అసలైన కుటుంబం" అని ఊరి జనం మెచ్చుకున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: మేము ప్రమాణానికి సిద్ధం మరి మీరు... కొత్తూరు మురళి
బుధవారం పుంగనూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీవై పార్టీ కన్వీనర్ హరిబాబు, పార్టీ...
By Kothuru Murali 2026-03-20 06:10:35 0 196
Andhra Pradesh
భక్తిశ్రద్ధలతో వాసవి మాత ఆత్మార్ దినోత్సవం వెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ 20-01-2025   ప్రచురణార్ధం   భక్తి శ్రద్దలతో వాసవి మాత ఆత్మార్పణ...
By Rajini Kumari 2026-01-20 10:16:59 0 198
Entertainment
Singer Asha bhosle expired
ప్రముఖ నేపథ్య గాయని, జాతీయ అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ శ్రీమతి ఆశా భోంస్లే గారి మరణం పట్ల...
By G k Nookala 2026-04-12 13:34:37 0 186
SURAKSHA
Devesh Kumar: Driving Himachal's Vision for Progress
A distinguished 1998-batch IAS officer of the Himachal Pradesh cadre, recognized for his...
By Lokeshwari Panthadi 2026-07-24 09:28:16 0 252
BMA
Reporting in Jammu & Kashmir: The Fear of Daily Duty
Reporting in Jammu & Kashmir transforms everyday journalism into a high-stakes challenge....
By JoinBMA 2026-08-19 06:35:07 0 65
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com