ఆసాంఘిక కార్యక్రమాలపై ఉక్కు పాదం ఎస్సై హనుమా నాయక్

0
142

చిలుకూరు 06.05.26 (భారత్ ఆవాజ్ న్యూస్)

అక్రమ కార్యక్రమాలపై 100కు సమాచారం ఇవ్వండి, నేరాల నివారణలో పోలీసులతో భాగస్వామ్యం కావాలి అని చిలుకూరు ఎస్సై హనుమ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు చిలుకూరు పోలీస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సామాజిక అంశాల పట్ల నేరాల నిర్మూలన పట్ల ప్రజల భాగస్వామ్య అవసరం పట్ల అవగాహన కల్పించారు. నేరాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని అసాంఘిక కార్యకలాపాలు అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని 100కు తెలియజేయాలని ఎస్సై సూచించారు. ప్రజల రక్షణలో పోలీస్ శాఖ అనుక్షణం పనిచేస్తుందని మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు మహిళా వేధింపులు బాలల వేధింపుల పట్ల 112 కు సమాచారం ఇవ్వాలని కోరారు. పండుగల నేపథ్యంలో ప్రజలంతా సోదరా భావంతో కలిసిమెలిసి ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. అక్రమ రవాణాకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి : మద్యం దుకాణంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తనిఖీ.
మదనపల్లెలో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు పలు మద్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్...
By Pagadala Venkateswar 2026-04-18 03:51:47 0 129
SURAKSHA
Women Police Teams Enhance Safety In Bus Stands Andhra
 Vijayawada, Visakhapatnam bus stands lo She Teams & Women Police patrols perginchayi....
By Kalaga Sailaja 2026-07-01 04:48:02 0 107
SURAKSHA
R. V. Karnan IAS: Championing Urban Governance
A Dynamic Telangana IAS Officer Driving Administrative Excellence Through Technology, Public...
By Lokeshwari Panthadi 2026-07-14 10:46:42 0 305
Andhra Pradesh
2026 ఫిబ్రవరి 5వ తేదీ జరిగే AP BAC అమరావతి రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి
*పత్రికాప్రకటన*  తేదీ 18.12.2025   ఏపీ జే ఏ సి అమరావతి (క్యాంప్ ఎట్ భీమవరం, పచ్చిమ...
By Rajini Kumari 2025-12-18 11:36:23 0 591
Andhra Pradesh
లోక్ భవన్లో అట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు లోక్ భవన్ లో జరిగిన అటు హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి ఎమ్మెల్యే రవాణా శాఖ మంత్రి...
By Benguluri Madhubabu 2026-01-26 14:11:07 0 302
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com