మార్చి 9న 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహణ

0
639

ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమాన్ని మార్చి 9న సోమవారం చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. చీరాల మున్సిపల్ కార్యాలయం.

 సమయం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు అధికారులతో సమీక్ష, అనంతరం 10 గంటల నుండి ప్రజల నుండి అర్జీల స్వీకరణ ఉంటుంది. సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్‌కు అర్జీదారులు ఎవరూ రావద్దని, అన్ని శాఖల జిల్లా అధికారులు చీరాలలోనే అందుబాటులో ఉంటారని కలెక్టర్ స్పష్టం చేశారు. చీరాల రాలేని వారు తమ పరిధిలోని తహశీల్దార్ లేదా ఎంపీడీఓ కార్యాలయాల్లో అర్జీలు సమర్పించవచ్చు అని తెలిపారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Like
1
Search
Categories
Read More
SURAKSHA
T. Vinay Krishna Reddy IAS: Driving Good Governance
A Dedicated Telangana IAS Officer Strengthening District Administration, Urban Governance, and...
By Lokeshwari Panthadi 2026-07-14 12:20:54 0 270
Andhra Pradesh
అమరావతి నిర్మాణమే లక్ష్యం.. సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ.
  అమరావతి నిర్మాణమే లక్ష్యం.. సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ...
By Pagadala Venkateswar 2026-06-16 13:07:56 0 134
Telangana
డీప్‌ఫేక్‌లపై అప్రమత్తంగా ఉండాలి: ప్రజలకు హైదరాబాద్ సీపీ సజ్జనర్ అవగాహన సందేశం |
హైదరాబాద్ : డిజిటల్‌ యుగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో రూపొందుతున్న డీప్‌ఫేక్‌...
By Sidhu Maroju 2026-03-16 10:21:02 0 207
Telangana
పంట కోత మాటున.. బంగారు గొలుసుల కోత.|
● వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకున్న అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా ● ముగ్గురు అరెస్ట్.. 8...
By Sidhu Maroju 2026-07-29 16:21:23 0 270
Telangana
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్థిర ప్రతిష్ట : పాల్గొన్న ఎమ్మెల్యే
         మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మచ్చ బొల్లారం.  ...
By Sidhu Maroju 2025-08-10 16:18:13 0 780
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com