సాంకేతిక పరిజ్ఞానంతో వ్యక్తిని కాపాడిన పుంగనూరు పోలీసులు
Posted 2026-05-06 10:16:42
0
131
పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (42) అప్పుల బాధతో మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను తీసిన సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపడంతో, వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన సీఐ సుబ్బారాయుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, సమీపంలోని జగనన్న కాలనీ వెనుక అటవీ ప్రాంతాన్ని గుర్తించి, ఘటన స్థలానికి చేరుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి, బాధితుడిని కాపాడారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్:
ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి తెలంగాణ పర్యటనలో భాగంగా ఈనెల 10 వ తేదీన పరేడ్ గ్రౌండ్లో జరిగే...
పుంగనూరు: బోయకొండ పరిసర ప్రాంతాలలోకోడి పందెం రాయూళ్లని అరెస్ట్ చేసిన పోలీసులు
పుంగనూరు నియోజకవర్గం, బోయకొండ పరిసర ప్రాంతంలో రహస్యంగా కోడిపందెం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో...
Ajay Kumar Sharma IPS: Legacy of Police Leadership
A 1989-batch Madhya Pradesh cadre IPS officer whose decades of service reflect professionalism,...
Tirumala Theft: తిరుమలలో భక్తులకు టోకరా వేసే ముఠా అరెస్ట్.
తిరుమలలో నేరాలకు పాల్పడుతున్న కొండ బాలకృష్ణ అలియాస్ రమేష్, మండ నవీన్
ఈ...
నాటుసారా విక్రయాలపై దాడులు, మహిళ అరెస్ట్
జియమ్మవలస మండలం చినమేరంగి గ్రామ సమీపంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.నాటుసారా...