పుంగనూరు: సంఘమిత్రలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ

0
135

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పుంగనూరు నియోజకవర్గంలో సంఘమిత్రులకు 5జీ స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం రొంపిచర్ల గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి సంఘమిత్రులకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా చల్లా బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను సకాలంలో అందిస్తోందని తెలిపారు# పుత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది: నారా లోకేశ్.
    Nara Lokesh: వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది: నారా లోకేశ్...
By Pagadala Venkateswar 2026-02-13 11:29:47 0 184
Telangana
భక్తి తరంగంలో ఆల్వాల్… ఘనంగా ఆంజనేయ స్వామి జయంతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ఆల్వాల్‌ లోని ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్...
By Sidhu Maroju 2026-04-02 10:56:57 0 259
SURAKSHA
WB Ex-Cops: Empowering Women After Retirement Duty
WB police officers work for women empowerment across Bengal. Self-help groups get guidance on...
By Kalaga Sailaja 2026-07-03 13:20:41 0 141
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:32 0 153
Telangana
గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.|
● లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద ఏర్పాట్ల పరిశీలన ● ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జనం...
By Sidhu Maroju 2026-09-15 08:39:41 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com