పుంగనూరు నియోజకవర్గ:104 వాహనం పనితీరుపై రీజనల్ మేనేజర్ సమీక్ష

0
144

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో సోమవారం రీజనల్ మేనేజర్ RM.ఇక్బాల్ హుస్సేన్, DM.వేణుగోపాల్, సూపర్వైజర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 104 వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ వాహనం ద్వారా ఇంటివద్దకే వైద్య పరీక్షలు చేసి, మాత్రలు పంపిణీ చేస్తారని వివరించారు. రాబోవు రోజుల్లో వివిధ వ్యాధులకు 104 ద్వారా మరిన్ని వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఈ తనిఖీలో వైద్య బృందం కూడా పాల్గొంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : తాళం వేసిన ఇంట్లో చోరీ
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లెలో శనివారం తెల్లవారుజామున తాళం...
By Kothuru Murali 2026-05-17 16:45:50 0 120
Andhra Pradesh
పల్నాడు జిల్లా కోటప్పకొండ లో ఈనెల 15న జరగనున్న శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లు పై నిర్వహించిన
పల్నాడు జిల్లా కోటప్పకొండలో ఈ నెల 15న జరగనున్న శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై...
By Chennaiah Kati 2026-02-05 03:23:29 0 259
Andhra Pradesh
అమరావతి చట్టబద్ధత బిల్లుపై హర్షం వ్యక్తం చేసిన ముస్లిం సోదరులు
*ప్రచురణార్థం* 02.04.26   _------------------------------   అమరావతికి చట్టబద్ధత...
By Rajini Kumari 2026-04-02 16:23:36 0 267
Andhra Pradesh
మదనపల్లె: బొలెరో ఢీకొని తాతా–మనవరాల కు గాయాలు.
శుక్రవారం సత్యసాయి జిల్లా కొక్కంటి క్రాస్ బాలసముద్రానికి చెందిన వీరప్ప (60) తన మనవరాలు హిమశ్రీ...
By Pagadala Venkateswar 2026-03-28 04:16:07 0 228
SURAKSHA
WB Police Show Kindness to the Homeless and Elderly
 Content: Beyond their law enforcement duties, West Bengal Police officers frequently engage...
By Kalaga Sailaja 2026-06-27 08:49:11 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com