దేవల మురళికి ఘన సన్మానం.. టీడీపీలో కీలక పదవి.
Posted 2026-05-05 06:29:13
0
135
అన్నమయ్య జిల్లా మదనపల్లె పార్లమెంట్ కార్యాలయంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్, వడ్డెర సంఘం అధ్యక్షుడు దేవల మురళికి సోమవారం ఘన సన్మానం జరిగింది. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా రెండోసారి నియమితులైన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, వడ్డెర సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చెన్నై టీవీకే పార్టీని ప్రకటించిన విజయ్
చెన్నై:
టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విజయ్..
234 అసెంబ్లీ...
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో...
అనంతనగర్ గురుకులంలో ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరీక్ష
నేలకొండపల్లి మండలం అనంతనగర్ గురుకుల పాఠశాలలో ఆదివారం ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం...
రౌడీ షీటర్లకు మదనపల్లి డి.ఎస్.పి స్ట్రాంగ్ వార్నింగ్.
మదనపల్లిలో సుమారు 200 మంది రౌడీషీటర్లకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు డీఎస్పీ పావని ఆదివారం...
ఎమ్మెల్యే మాధవికి కీలక బాధ్యతలు
స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు...