బి ఆర్ ఎస్ సభను ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టడం జరిగింది....

0
189

   వరంగల్: వావ్ ఏం ప్లాన్ చేశారు... 

భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ లోని 6 తేదీన బిఆర్ఎస్ సభను కాంగ్రెస్ చెక్ పెట్టడం జరిగింది...

BRS సభకు సుబేదారి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ దక్కకుండా ప్రభుత్వం చెక్ పెట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ చేసిన ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని ప్రభుత్వ కార్యక్రమానికి బ్లాక్ చేసి గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. ఆర్ట్స్ కాలేజీ మైదానమైతే జన సమీకరణకు అనువుగా ఉంటుందనుకున్న BRS నేతలకు, అధికారులు రైతు మేళా నిర్వహిస్తున్నామని చెప్పడంతో హంటర్ రోడ్లోని ఖాళీ ప్రదేశాన్ని ఖరారు చేశారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Telangana
రాజాపేట ఎస్ ఐ తక్యుద్దీన్ గారికి గణాంగ సన్మానం
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట తెలంగాణ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా...
By Pindikura Mahesh 2026-09-03 15:18:18 0 523
Telangana
ప్రతి ఓటు రక్షణే లక్ష్యం: శ్రీనివాస్ వర్మ.|
"అల్వాల్‌లో సీనియర్ సిటిజన్స్‌కు SIRపై అవగాహన సదస్సు" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :...
By Sidhu Maroju 2026-07-01 14:00:24 0 213
SURAKSHA
Sparsha Nilangi IPS: Leading with Courage and Integrity
A 2020-batch IPS officer of the West Bengal cadre, Sparsha Nilangi represents a new generation of...
By Kalaga Sailaja 2026-07-20 12:42:03 0 74
Andhra Pradesh
జిల్లాలో 122 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు
ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి కోరారు....
By Boiena Rajesh 2026-02-27 02:11:53 0 221
Andhra Pradesh
పుంగనూరు: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పుంగనూరు నియోజకవర్గంలో మంగళవారం డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా...
By Kothuru Murali 2026-04-15 07:31:06 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com