హనుమకొండ: బాత్రూమ్లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.....!
Posted 2026-05-02 15:14:54
0
189
FLASH.. హనుమకొండ: బాత్రూమ్లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం......
భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి: హనుమకొండ వాగ్దేవి డిగ్రీ కాలేజ్ పక్కన గల ఓ హాస్టల్లో కొత్తగూడెంకు చెందిన ఓ విద్యార్థిని బాత్రూమ్లో కత్తితో ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన తోటి విద్యార్థులు తలుపులు పగలగొట్టి బయటకు తీశారు. 108 సిబ్బంది యుగేందర్, కోటిలింగం తక్షణమే అక్కడికి చేరుకున్నారు. ప్రథమ చికిత్స చేసి, ఆక్సిజన్ అందిస్తూ MGMకు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది....
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Cabinet meeting updates
సూపర్-6లో ఇచ్చిన తొలి హామీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి...
Chandigarh Sets Bold Climate Goal: 1.26 Crore Tonnes CO₂ Cut by 2030
Chandigarh is charting an ambitious path toward environmental sustainability with its State...
Bengal Budget 2026: 1 Lakh Jobs & ₹5,000 Cr Industry Boost
Following the historic presentation of West Bengal’s 2026 budget by Finance Minister Swapan...
మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత,
మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత, (మన నగర అభివృద్ధి కోసం పాలనా యంత్రాంగం మీ ముందుకు)...
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్
*రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్.*
*అమరావతి*...