కేటిఆర్ ఆదేశాలతో శ్వేత కి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ కి తరలింపు..
Posted 2026-05-02 06:26:16
0
163
శంషాబాద్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా తీవ్ర గాయాలతో బయటపడిన శ్వేత కి మెరుగైన వైద్యం అందిచాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తన సిబ్బంది ఆదేశించారు. కేటిఆర్ ఆదేశాల మేరకు శ్వేత ని శంషాబాద్ ఆసుపత్రి నుంచి కిమ్స్ గచ్చిబౌలికి తరలించారు. ప్రస్తుతం కిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో శ్వేత ఆరోగ్యం కాస్త నిలకడగా ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
DNHDD Strengthens Industrial Growth and Investment
Dadra & Nagar Haveli and Daman & Diu continue to emerge as an important industrial...
తెలంగాణలో పంటల మార్పిడి మార్పిడి అత్యవసరం
తెలంగాణలో పంటల మార్పిడి అత్యవసరమని రైతు కమిషన్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఏటా వరి...
ప్రజా పాలన... ప్రగతి ప్రణాళిక
MAHABUBABAD,APRIL10: TGSRTC సంస్థ ఆదేశానుసారం మహబూబాబాద్ డిపో లో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో...
శ్రీ పవన్ కళ్యాణ్ గారి దార్శనికతను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం నరేంద్ర దండి
ఆత్మీయ మిత్రుడు ఎర్రంశెట్టి మస్తాన్ రాయల్ ప్రత్యేక ఆహ్వానం మేరకు విజయవాడ అమరావతి కన్వెన్షన్ లో...
చెన్నై ట్రేడ్ సెంటర్లో సిఐఐ అండ్ ఐడి జిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా గేమింగ్ షో సిక్స్త్ ఎడిషన్ లో పాల్గొన్నా రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ప్రపంచ స్థాయి గేమింగ్ హబ్ గా భారత్ ఎదగాలి ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ గేమింగ్ రంగంలో భారత్...