పేద కుటుంబాలకు వాసవి వృద్ధాప్య పెన్షన్ పంపిణీ

0
298

జై వాసవీ !!! జై

 

"" వాసవీ వృద్ధాప్య పెన్షన్స్ ""(65 వ నెల పంపిణీ"

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో 65వ నెల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో... కార్యక్రమ నిర్వాహకులు: పారేపల్లి సాయిబాబు నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించారు ఒక్కో కుటుంబానికి 750:00 చొప్పున 10 నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు ₹ 7,500-00 పంపిణీ జరిగింది.వితరణ చేసిన వారు: యన్. టి. ఆర్. జిల్లా,విజయవాడ వాస్తవ్యులు శ్రీ మండే పూడి రామకృష్ణ ప్రసాద్ - (లేటు) పద్మకుమారి గార్ల ఆశీస్సులతో.... వారి కుమారుడు - కోడలు శ్రీ మండే పూడి మణి కుమార్ ధర్మపత్ని రాధిక మరియు మనుమడు శ్రీకర్మ మనుమరాలు చిరంజీవి కుమారి తపస్వి పద్మకుమారి గార్ల సౌజన్యంతో....చిట్టి తల్లి తపస్వి పుట్టినరోజు సందర్భంగా... వారి చేతులమీదుగా పంపిణీ జరిగింది ఈ సందర్భంగా...స్పాన్సరర్స్ అయిన మండే పూడి రాధిక, శ్రీకర్, తపస్వి లను శాలువాలతో నిర్వాహకులు పారేపల్లి సాయిబాబు ఘనంగా సత్కరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కొండెక్కిన కోడి దిగింది కేజీ 270
*కొండేక్కిన కోడి...దిగింది..!!* 🐓 *కిలో 270 కి బ్రాయిలర్ చికెన్..వంద రూపాయలు తగ్గిన చికెన్ రేటు*...
By Rajini Kumari 2026-03-30 04:55:55 0 218
Telangana
మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం.
కొన్ని పురాణగాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు...
By Ponnala Srinivasrao 2026-05-01 03:06:43 0 167
BMA
Editors Guild Slams Disenfranchisement of Ex-Editor
The Editors Guild of India has strongly condemned the bureaucratic harassment of R. Rajagopal,...
By JoinBMA 2026-09-10 04:45:35 0 136
SURAKSHA
Deven Bharti IPS: The Strategic Mind Behind Mumbai's Security
The Journey Begins "Effective policing is built on intelligence, public trust,...
By Fathima Safa 2026-07-21 04:33:41 0 168
Telangana
ఫిరంగి... ఆకట్టుకునేట్టు!
జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న ఫిరంగి చూపరులను ఆకట్టు కుంటుంది....
By Thativar Shivaji 2026-01-28 05:03:05 0 701
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com