రాజాపేట లో దారుణ హత్య
Posted 2026-05-01 16:56:12
0
307
రాజాపేట గ్రామానికి చెందిన జిడ్డు నాని అనే యువకుడు తన స్నేహితుడు అయిన తాళ్లపల్లి చందు ని తలపై పారతో కొట్టి హత్య చేశాడు నిందితుడు పోలీసు స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది పూర్తి వివరాలు తెలియాల్సి వుంది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నెక్కొండ ఎస్ఐ సస్పెండ్... సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నెక్కొండ
వరంగల్ జిల్లా నర్సంపేట: సివిల్ వివాదంలో అనధికారికంగాజోక్యం చేసుకున్నారనే ఫిర్యాదులు రావడంతో...
ITDA గురుకుల జూనియర్ కాలేజ్ హాస్టల్ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి నిరీక్షణ బాబు
యర్రగొండపాలెం గురుకుల పాఠశాల వెనుక 4 కోట్ల వ్యాయమంతో నూతనంగా నిర్మించే గురుకుల జూనియర్...
పుంగనూరు: నాటు బాంబు కొరికి పాడి ఆవుకు త్రీవ గాయాలు.
పుంగనూరు నియోజవర్గం చౌడేపల్లి మండలం, దుర్గ సముద్రం పంచాయతీ, భూటక పల్లె సమీప అటవీ ప్రాంతంలో రైతు...
మదనపల్లె బైపాస్‌లో రోడ్డు ప్రమాదం.. 16 మంది భక్తులకు గాయాలు.
మదనపల్లె బైపాస్ రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది బోయకొండ భక్తులు...
అమరజీవి త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం: కలెక్టర్.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నమయ్య జిల్లా...