"స్వేచ్ఛ ఉంది.. కానీ హద్దులు దాటితే కఠిన చర్యలు: డీజీపీ సీవీ ఆనంద్.|

0
396

హైదరాబాద్ : తెలంగాణలో సోషల్ మీడియా కేసుల విషయంలో సమతుల్య దృష్టితో ముందుకు వెళ్లాలని రాష్ట్ర పోలీస్ శాఖ సంకల్పం వ్యక్తం చేసింది.

నూతన డీజీపీ సీవీ ఆనంద్ సోషల్ మీడియా వినియోగంపై స్పందిస్తూ, కేసులు నమోదు చేసే విషయంలో యాంత్రిక ధోరణి అనుసరించకూడదని స్పష్టంచేశారు.

హైకోర్టు, సుప్రీం కోర్టులు “నల్లబాలు వర్సెస్ స్టేట్” కేసులో సూచించిన మార్గదర్శకాలను తెలంగాణలో కూడా కచ్చితంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. 

వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయ వ్యక్తీకరణకు గౌరవం ఇస్తూనే, దుర్వినియోగాన్ని మాత్రం సహించబోమన్న సందేశాన్ని ఇచ్చారు.

అయితే, ఎవరైనా సోషల్ మీడియాలో పరుష పదజాలంతో దూషించినప్పుడు చర్యలు తీసుకోవద్దని ఎలా అనుకోవచ్చని ఆయన ప్రశ్నించారు. 

“మీపై ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తే మీరు ఎలా స్పందిస్తారో ఆలోచించాలి. అలాంటి సందర్భాల్లో చట్టపరమైన చర్యలు తప్పవు” అంటూ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.

ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా అవసరమని డీజీపీ మరోసారి గుర్తుచేశారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
మదనపల్లి: కురబలకోట మండలం చెన్నామరి మిట్ట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భవన...
By Pagadala Venkateswar 2026-02-16 12:55:47 0 228
Telangana
Sahachari Strengthens Safety Awareness.|
● Focus on women and child safety through community participation ● Awareness session on cyber...
By Sidhu Maroju 2026-08-07 16:39:45 0 179
Andhra Pradesh
జాతీయ రోలర్ స్కేటింగ్లో విశాఖ అమ్మాయి బంగారు పతకం
విజయవాడ  (17-12-2025)   *స్కేటర్ అమృతకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అభినందనలు* ...
By Rajini Kumari 2025-12-17 09:46:01 0 295
Andhra Pradesh
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారుల ఆదేశం
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ   రోడ్డు ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశం...
By Rajini Kumari 2026-01-04 11:10:37 0 276
Sports
FIFTY FOR JAISWAL! 🔥🔥🔥
His seventh 50+ score in just 12 innings against England! 💪 Will he convert this into another...
By Bharat Aawaz 2025-07-02 17:51:45 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com