మక్క, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం

0
765

కొమురం భీం జిల్లా కౌటాల మండలం లో నా బార్డ గోదాములో, మార్క్ ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రం, సాండ్ గాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సిర్పూర్ శాసన సభ్యలు పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి మక్కలు పండించిన రైతులకు పూర్తి మద్దతు ధర అందించేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్మకుండా రూ.2400 మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండేవిఠల్, జిల్లా కలెక్టర్, కె.హరిత. ఆడిషనల్ కలెక్టర్ డేవిడ్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్ సిద్దల దేవయ్య. ఎమ్మార్వో ప్రసాద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చేనేత నేతన్నలకు ఉచిత విద్యుత్: ఎమ్మెల్యే షాజహాన్ భాష ప్రకటన.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని కోళ్ల బైలు టు పంచాయతీ బాబు కాలనీ సచివాలయంలో బుధవారం చేనేత జౌళి...
By Pagadala Venkateswar 2026-04-02 05:47:39 0 185
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో తుపాకులు చూపించి రూ.13.5 లక్షల నగదు ఉన్న ఎస్బీఐ ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగల ముఠా.
Madanapalle: మదనపల్లెలోని సీటీఎం రోడ్డు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో శనివారం వేకువజామున ఓ దొంగల...
By Pagadala Venkateswar 2026-07-25 10:13:50 0 93
SURAKSHA
Gopesh Agrawal IPS: Leading Kerala with Vision and Valor
Gopesh Agrawal, IPS – A Leader Committed to Justice and Public Service...
By Fathima Safa 2026-07-10 10:29:30 0 160
SURAKSHA
TN Police Striking Hard Against Gambling
To eradicate social evils, the police conducted surprise raids on gambling dens across the state...
By Kalaga Sailaja 2026-06-27 11:13:04 0 254
Madhya Pradesh
Madhya Pradesh Accelerates Startup and MSME Growth
Madhya Pradesh continues to strengthen its startup ecosystem and Micro, Small, and Medium...
By Fathima Safa 2026-06-30 07:57:00 0 64
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com