Bharat Aawaz

తెనాలి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్-- ఏపీ.

Padarti Venkat
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
27
Views

సంస్థాగత ఎన్నికలపై సర్వసభ్య సమావేశంలో ఆంధ్రులకే పగ్గాలు మా ఏపీ రెన్యువల్ కార్డులను బోయపాటి శ్రీను సభ్యులకు అందజేశారని సoస్త వ్యవస్థాపకులు,సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. స్థానిక కుమార్ కాన్ఫరెన్స్లో హాల్లో శుక్రవారం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ 24 విభాగాల యూనియన్ 2026 సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఆయన వెల్లడించారు. సంస్థ చేపట్టిన వివిధ కార్యక్రమాలపై సమావేశంలో సమీక్షించారు. ఆంధ్రాలో ఆధార్ కార్డు ఉన్న వారికే నాయకత్వం పగ్గాలు అప్పగించాలని ఓటింగ్లో అధిక శాతం సభ్యులు అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు దిలీప్ రాజా తెలిపారు. అయితే తమ సంస్థ తెలంగాణ సంస్థలకు ఎంత మాత్రం వ్యతిరేకం కాదని అందరూ కుటుంబ సభ్యుల్లా సినీ రంగంకోసం కలసి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.