Bharat Aawaz

గంజాయి బానిసలకు డీ-అడిక్షన్ సెంటర్ లో కౌన్సెలింగ్.

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
178
Views

కురబలకోట మండలానికి చెందిన ఇద్దరు గంజాయి బానిసలకు మార్పు తీసుకురావాలని మదనపల్లె డీఎస్పీ పావని ఆదేశించారు. వారిని మదనపల్లెలోని డీ-అడిక్షన్ అండ్ రిహాలిబిటేషన్ సెంటర్‌కు తరలించి, ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ చర్య గంజాయి వ్యసనం నుండి విముక్తి కల్పించే ప్రయత్నంలో భాగంగా జరిగింది.