ప్రవేట్ కి ధీటుగా పీఎం శ్రీ పాఠశాల ఫలితాలు

0
471

రెండవసారి వరుసగా  వందశాతం ఉత్తీర్ణత  రాజాపేట ఎప్రిల్ 30 మండల కేంద్రంలోని పీఎ శ్రీ బాలుల ఉన్నత పాఠశాల పది పరీక్షా ఫలితాలలో వరుసగా రెండవసారి 100% ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించింది పది ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫోటోలతో కూడిన బ్రోచర్ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజు ప్రైవేట్ కు దీటుగా రూపొందించాడు రాజపేట ప్రభుత్వ బడిలో విద్యార్థుల నమోదు శాతాన్ని జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారు విద్యార్థుల ఫోటోలతో కూడిన బ్రోచర్ తో ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు

Search
Categories
Read More
Telangana
YPESU OPENING
తెలంగాణ క్రీడా రంగంలో నూతన శకానికి నాంది పలుకుతూ 'గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్', 'యంగ్...
By G k Nookala 2026-07-09 11:54:06 0 152
Karnataka
Karnataka Accelerates Aerospace and Defence Growth
Karnataka continues to strengthen its position as India's leading aerospace and defence...
By Fathima Safa 2026-06-27 11:41:35 0 161
Telangana
C M Revanth reddy in delhi
ఢిల్లీ: తెలంగాణ‌కు ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11,56,915...
By G k Nookala 2026-07-28 12:47:31 0 161
Telangana
బాబు జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే.|
"బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్న మర్రి రాజశేఖర్ రెడ్డి" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-06 11:48:04 0 133
SURAKSHA
Karnataka Police Green Drive Plants Thousands of Trees Every Year
 Karnataka Police contributes to environment through massive tree plantation drives....
By Kalaga Sailaja 2026-07-01 11:58:49 0 270
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com