చెమటలో చరిత్ర రాసి మే డే సందర్భంగా రాసిన పాట ఎస్సీ ఎస్టీ జనరల్ సెక్రటరీ గంగారం లింగమూర్తి ఆధ్వర్యంలో ఆవిష్కరణ

0
628

స్థానిక పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని 16:30 / 1982 ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో 30.04.2026. గురువారం రోజున మే డే సందర్భంగా కార్మికుల ను ఉద్దేశించి సింగరేణి గనిలో పనిచేసే కార్మికుని అంతరంగం ఏమిటి అనేదాన్ని బయలుపరచడానికి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగారపు లింగమూర్తి ఆధ్వర్యంలో చెమటలో చరిత్ర రాసి అనే పాటను రచించి దాని ఆవిష్కరించిన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సోషల్ మీడియా ఆర్గనైజేషన్ సెక్రటరీ కాంపెల్లి రాజేష్ కుమార్ మరియు ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యులు బొజ్జ రాజశేఖర్ మరియు కోడి రాజేష్ మరియు ఆరేపల్లి మహేష్ ఇతర ఎస్సీ ఎస్టీ సభ్యులు పాల్గొని పాటని రిలీజ్ చేయడం జరిగినది

Search
Categories
Read More
Telangana
మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కుమారునికి అదే శిక్ష విధించండి...డాక్టర్ అంబలా ప్రభాకర్ ,బి ఎస్ పి
నిరుపేదలు తప్పు చేస్తే ‎నిర్భయ, ఫోక్సో, దిశా చట్టాల ద్వారా  ‎వెంటనే అరెస్టులు/...
By Ponnala Srinivasrao 2026-05-13 00:46:55 0 151
Telangana
పుట్టినరోజు సందర్భంగా తనయుడు కేటీఆర్ ను ఆశీర్వదించిన కేసీఆర్ గారు. ‎‎తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తమ తనయుడైన కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు...
By Ponnala Srinivasrao 2026-07-25 03:06:06 0 180
Andhra Pradesh
మదనపల్లి లో జువెలరీ మోసం ఆరోపణలు… ఎస్పీకి ఫిర్యాదు.
మదనపల్లెలోని మణప్పురం ఫైనాన్స్ రిథి జువెలరీస్ తమను మోసం చేసిందని బాధితులు జిల్లా ఎస్పీ ధీరజ్ కు...
By Pagadala Venkateswar 2026-04-21 03:05:45 0 122
SURAKSHA
The Master Architect of Governance: Shri Manoj Pant, IAS
From Economic Stewardship to Administrative Excellence: Unveiling the Journey of West...
By Kalaga Sailaja 2026-08-01 06:57:26 0 267
Andhra Pradesh
ఇటీవల మేడపి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దొడ్డ రమేష్ బాబు గారి కుటుంబానికి భరోస్తా భరోసా కల్పిస్తూ
ఇటీవల మేడపి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దొడ్డ రమేష్ బాబు గారి కుటుంబానికి భరోసా కల్పిస్తూ...
By Chennaiah Kati 2026-01-31 14:11:59 0 422
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com